లార్డ్ హనుమ పూజ

జాతకం లో శని దోషం తో బాధపడే వారు ప్రతి మంగళ వారం కాని , శని వారం కాని

హనుమంతుని గుళ్ళో ఇదు మిరియాలు తో ప్రదక్షణ చేస్తే ఎలాటి బాధలు గ్రహ దోషాలు వుండవు.

ఒక్కో ప్రదక్షణ కి ఒక్కో మిరియం గింజ వదిలి పెట్టాలి.

No comments:

Post a Comment