Showing posts with label lord hanuman mantram. Show all posts
Showing posts with label lord hanuman mantram. Show all posts

లార్డ్ హనుమ పూజ

జాతకం లో శని దోషం తో బాధపడే వారు ప్రతి మంగళ వారం కాని , శని వారం కాని

హనుమంతుని గుళ్ళో ఇదు మిరియాలు తో ప్రదక్షణ చేస్తే ఎలాటి బాధలు గ్రహ దోషాలు వుండవు.

ఒక్కో ప్రదక్షణ కి ఒక్కో మిరియం గింజ వదిలి పెట్టాలి.

lord hanuman mantram

ఓం హం హనుమతయే నమః
ఇ మంత్రం ని ప్రతి రోజు చదివితే సుభఫలితాలు కలుగు తాయి