ప్రతి మంగళవారం మధ్యానం 3 గంటల నుంచి 3:30 గంటల మధ్య ఆవు నేతి తో దీపం పెడితే అనుకొన్న పనులు పూర్తవుతాయి
విదానం :
మంగళ వారం తలారా స్నానం చేసి మధ్యానం వరకు ఏమి తినకుండా వుండాలి.
దేవుడి మందిరం దగ్గర చక్కగా నీటితో కడిగి ముగ్గులు పెట్టి , నిమ్మ కాయను కోసి రసం పిండి కాయను తిరగేసి
అందులు ఆవునేతి తో చేసిన రెండు వత్తు లను వెలిగించి, దుర్గ అస్తోత్రం చదివి, వడపప్పు ,పానకం , నైవేద్యం పెట్టాలి.
తప్పకుండ మీరు అనుకొన్న పనులు పూర్తవుతాయి. మూడు కాని ఇదు కాని ఇలా ఎన్ని వారులు ఐన పెట్టుకోవచు .
రాహు కాల దీపం పెట్టండి సుఖ సంతోషాలతో వర్ధిల్లండి .
No comments:
Post a Comment