"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని పూజించండి

బహుళ చతుర్ధశిని "సంకటహర చతుర్ధి" అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుడిని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయని పురోహితులు చెబుతున్నారు. ప్రతినెలలో వచ్చే సంకటహర చతుర్ధి కంటే మాఘమాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు విఘ్వేశ్వరునికి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయిస్తే పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి .

No comments:

Post a Comment