Lord Ganesh Puja

మనం అనుకొన్న కోరికలు తీరాలంటే గణపతిని ఆరాదించాలి

ప్రతి బుదవారం ఉదయం ఐదు గంటలకు తలారా స్నానం చేసి 21 వత్తులను ఆవునేతి లో తడిపి ఐదు గంటలకల్లా వెలిగించాలి. ఇలా బేసి సంక్యలో వున్న అంటే 3,5,7,9,11, 13,15,17,19,21, ఇలా మనం ఎన్ని మంగళ వారాలు చెయ్యాలి అనుకొంటే అన్ని చెయ్యవచు.
మనం ముందుగ సంకల్పం చెప్పుకొని ఇన్ని వారాలు చేస్తాము నాకు ఈ కోరిక తీరాలి అనుకోని మొదలు పెట్టాలి. వంటి పూట మాత్రమె భోజనం చెయ్యాలి.

ఇలా చేస్తే మీ కోరికలు తప్పకుండ నెర వేరుతాయి .

No comments:

Post a Comment