అష్టమి అనే తిధికాని సంఖ్యకాని దుష్టమైనదా

అష్ట అంటే ఎనిమిది. ఈ సంఖ్యను చాలామంది దుష్టసంఖ్యగా భావిస్తారు. కానీ ‘శ్రీమన్నారాయణ స్వామి’ శ్రీ వారి తిరునామం. ఆయనకు ప్రీతిపాత్రమైనది అష్టాక్షరి. కృష్ణుడు అవతరించి నది అష్టమి తిధినాడే. వివిధ కాలాల్లో శ్రీమన్నారా యణుడితో పాటు నిలిచి వెన్నంటి నిలిచిన లక్ష్మీ దేవి రూపాలు ఎనిమిదే. కనుక అష్టమి అనే తిధిలోగాని, సంఖ్యలో గాని ఏ తప్పులేదు

No comments:

Post a Comment