సప్త ఋషులు ఎవరు

నక్షత్ర మండలంలో తేజోమయంగా ప్రకాశిస్తున్న సప్తర్షి మండలాన్ని చాలామంది గమనించి ఉంటారు. వాళ్లు సూర్యచంద్ర సమానులై అలా విశ్వంలో ప్రకాశించడానికి వాళ్లు ఎంత యోగతత్వసాధకులో! వాళ్లలో కొందరు సృష్టి ప్రారంభంలో సహకరించినవారు. వేద రహస్యాలు మనకు అందించినవారు. జ్ఞాననిధులు. గాయత్రీ మంత్ర ప్రసాదాన్ని అందంచిన వారు. ‘ఇది’ అని చెప్పలేని స్థితిని, జ్ఞానాన్ని లోకులకు అందించిన ఈ మహిమాన్విత మూర్తులు కశ్యప, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, అత్రి, భరద్వాజ, జమదగ్నులు వీరే సప్త ఋషులు

No comments:

Post a Comment