ఏ వ్రేలుకు ఏ ఉంగరము ధరిచాలి ?


చూపుడు వేలు
చూపుడు వేలు బృహస్పతి కి ప్రామాణికము పుష్యరాగము, మూన్ స్టోన్ మరియు పగడము కూడా ధరించ వచ్చు. శ్వాస వ్యవస్థకు, పొట్టకు(కడుపు) సంబదిత విషయములకు. 

మధ్యవ్రేలు
మద్య వేలుకు శని కి ప్రామాణికము నీలం,మూన్ స్టోన్, పిల్లికన్ను రాయి కూడా ధరించ వచ్చు,  కాలేయము  మరియు ప్రేగులు సంబందిత విషయములకు.

ఉంగరపు వ్రేలు
 ఉంగరపు వ్రేలు రవికి ప్రామాణికము కెంపు,పగడం, నీలం మరియు మూన్ స్టోన్ ధరించ వచ్చు,రక్త ప్రసరణ, మూత్ర పిండాలకు సంబందిత విషయములకు.  

చిటికిన వ్రేలు
చిటికిన వేలుకు భుదుడు కి ప్రామాణికము ఈ వేలుకు  ఆకుపచ్చ పచ్చ, ఎమరాల్డ్ గ్రీన్, ధరించవచ్చు,  కాళ్లు, మానముసంబందిత విషయములకు.

No comments:

Post a Comment