ప్రవర అంటే మన వంశంలోని ముఖ్యుల పట్టి. ఆ ప్రవరలోని మహర్షులలో ముఖ్యమహర్షి పేరును మన వంశం పేరుగా నిర్ణయంచారు. అదే గ్రోతం. జన్మనక్షత్రం మన గ్రహస్థితిని సూచిస్తుంది. ఆరెండు తెలుసుకుని పూజ చేయడం ద్వారా గ్రహశాంతి జరిగి ఆ మహర్షి యొక్క అనుగ్రహం భగవంతని అనుగ్రహం త్వరితంగా దొరుకుతుంది
No comments:
Post a Comment