Showing posts with label దీపారాధన ఎప్పుడు ఎవరికీ ఎలా ఎన్ని వత్తులతో వెలిగించాలి .................!!. Show all posts
Showing posts with label దీపారాధన ఎప్పుడు ఎవరికీ ఎలా ఎన్ని వత్తులతో వెలిగించాలి .................!!. Show all posts

దీపారాధన ఎప్పుడు ఎవరికీ ఎలా ఎన్ని వత్తులతో వెలిగించాలి .................!!


ఒక వత్తు: ఆదివారం రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు శ్రీమహాలక్ష్మీదేవికి రథసప్తమి మరియు దీపావళి రోజున వెలిగించాలి.

రెండు వత్తులు : సోమవారం ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు శివపార్వతుల పూజ చేసుకోవాలి ముఖ్యంగా శివరాత్రి రోజున.

మూడు వత్తులు: మంగళవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు దత్త పూజ చేయాలి మరియు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున.

నాలుగు వత్తులు : బుధవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు రుద్రాభిషేకం చేయాలి, ముఖ్యంగా గురుపౌర్ణమి రోజున.

ఐదు వత్తులు : సోమవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు రుద్రాభిషేకం చేయాలి, ముఖ్యంగా దత్త జయంతి రోజున.

ఆరు వత్తులు : మంగళవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు సుబ్రహ్మణ్య పూజ చేయాలి, ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున

ఏడు వత్తులు : శనివారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు లక్ష్మీ పూజ చేయాలి, ముఖ్యంగా దీపావళి రోజున.

ఎనిమిది వత్తులు : ఆదివారం రోజు ఉదయం 4:30 నుండి 6:00 గంటల మధ్య గణపతిని పూజించాలి ముఖ్యంగా వినాయక చవితి రోజున.

తొమ్మిది వత్తులు : శుక్రవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు దుర్గాదేవిని పూజించాలి ముఖ్యంగా నవరాత్రులలో

పది వత్తులు : బుధవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు రుద్రాభిషేకం చేయాలి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున

పదకొండు వత్తులు: సోమవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు రుద్రాభిషేకం చేయాలి ముఖ్యంగా శివరాత్రి రోజున.

పన్నెండు వత్తులు : ఆదివారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు సూర్యభగవానుడిని పూజించాలి ముఖ్యంగా రథసప్తమి రోజున.

పదమూడు వత్తులు : మంగళవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున

పదనాలుగు వత్తులు : మంగవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు అంజనేయ స్వామిని పూజించాలి ముఖ్యంగా హనుమ జయంతి రోజున