Showing posts with label గ్రోతం జన్మనక్షత్రం అడుగుతారు? ఎందుకు?. Show all posts
Showing posts with label గ్రోతం జన్మనక్షత్రం అడుగుతారు? ఎందుకు?. Show all posts

ప్రవర అంటే ఏమిటి? పూజాదికాలలో పేరు, గ్రోతం జన్మనక్షత్రం అడుగుతారు? ఎందుకు?

ప్రవర అంటే మన వంశంలోని ముఖ్యుల పట్టి. ఆ ప్రవరలోని మహర్షులలో ముఖ్యమహర్షి పేరును మన వంశం పేరుగా నిర్ణయంచారు. అదే గ్రోతం. జన్మనక్షత్రం మన గ్రహస్థితిని సూచిస్తుంది. ఆరెండు తెలుసుకుని పూజ చేయడం ద్వారా గ్రహశాంతి జరిగి ఆ మహర్షి యొక్క అనుగ్రహం భగవంతని అనుగ్రహం త్వరితంగా దొరుకుతుంది