సమస్యలు పరిష్కార మంత్రములు


ఉదయం లేవగానే కర చివరలు చూస్తూ పటించు స్తోత్రం:-
కరాగ్రే వసతే లక్ష్మి –  కరమధ్యే సరస్వతికరములేతు గోవిందః  – ప్రభాతే కర దర్శనం!

నిద్రించుటకు ముందు పటించు స్తోత్రం:-
రామస్కందం హనూమంతం – వైనతేయ వ్రాకోదరంశయనే యః సమరే నిత్యం – దుస్వప్నస్తన్యనశ్యతి!

విద్యార్ధులకు మంద భుద్ధి తగ్గి చదివినది గుర్తు ఉండుటకు:-
ఓం హ్యీం శ్రీం ఐ వద్వద వాగ్వాదినీసరస్వతీ తుష్టి పుష్టి తుభ్యం నమః

ధనం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుటకు:- 
ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ   భగవతి మమ సంరుద్ధౌ జ్వల   జ్వల మా సర్వ సంపదం దేహిదేహి   మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ!

ధనసంపదనిచ్చే మంత్రం
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవంతేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

ధన లాభము పొందుటకు:-ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ, ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మేఁ దేహి దాపయ స్వాహా!

ఆపదతొలగించుకొనుటకు:-
ఆపదపమహార్తారం దాతారం సర్వసంపదాంలోకాబిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం

సకల విద్యలు పొందడానికి:-
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్పటికాక్రుతింఆధారం సర్వవిధ్యానం హయగ్రీవ ముపాస్మహే

రోగములు తగ్గుటకు:-
ఓమ్ ఇత్థమ్ యదాయదా బాధాదన్వత్థ భవిశ్యేతి!

ఆడవారి [స్త్రీల] తో విరోధాలు ఏర్పడుతూవుంటే :-
ప్రజ్ఞామాయుర్బలం విత్తం ప్రజామా రోగ్యమీ శతాంయశః పుణ్యం సుఖం మోక్షయం దిరేష్టం ప్రయచ్ఛతు

No comments:

Post a Comment