"నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను."
"నా సమాధి నా భక్తులను దీవిస్తుంది".
"భక్తుల అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
"నా సమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
"నా సమాధినుండి నేను మాట్లాడుతాను."
"నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ అండగా ఉంటాను."
"మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను."
"నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి."
"నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
No comments:
Post a Comment