షష్టి పూర్తి: 60 సం|లు నిండిన తరువాత చేసుకోవలసిన ఉత్సవము. ఒకమనిషి జీవితంలో 60 సం|లు పరిక్రమ పూర్తి అవుతుంది. మృత్యుంజయుడు అయిన రుద్రుడు ఆజీవియందు ఉగ్రుడై ఉంటాడు. రుద్రుణ్ణి శాంతిపచేయు కార్యక్రమము అందుకే దీనిని "ఉగ్రరధ శాంతి" అంటారు. అపుడు నక్షత్ర, గ్రహ, మృత్యుంజయ జప, తర్పణ హోమాదులు, ఆయుష్య సూక్త పారాయణ హోమాదులు, రుద్రాభిషేకం, సూర్యనమస్కారములు, ఇతర దేవతాపారాయణాలు యధావిధిగా శక్త్యానుసారం జరిపించుకొనుట ఉత్తమము.
భీమరధ శాంతి: 70 సం|లు నిండిన తరువాత చేసుకొనే శాంతి.
విజయరధ శాంతి: 76 సం|లు నిండిన తరువాత జరిపించుకొను శాంతి.
సహస్ర చంద్రోదయ దర్శన వ్రతం: 80 సం|లు ప్రారంభంనుండి చేసుకునే శాంతి. వ్రతంలేదా 1000(పౌర్ణమి) చంద్రోదయదర్శనములు పూర్తి అయినతరువాత (లేదా) మునిమనమలు పుట్టినతరవాత చేసుకోవలసిన కార్యక్రమం దీనినే "ప్రపౌత్రజననశాంతి" అనికూడ అంటారు. ఈ వ్రతము యదాశక్తిగా సూర్యచంద్ర అరాధనతోపాటు విశేషమైన కార్యక్రమములు జపదాన హోమాదులు జరిపించుకోనవలెను. వంశంలోని పిల్లలందరూ వీరికి పుష్పాభిషేకం చేయుట అచారంగ కలదు.
సంప్రదించు చిరునామ ::
నుదురుపాటి సూర్య విశ్వనాధ శర్మ
ఇ.నెం. 20-72/2,
గౌతమ్ నగర్, మల్కాజ్గిరి,
సికింద్రాభాద్ - 47
Nudurupati Surya Viswanadha Sarma,
H.No. 20-72/2,
Goutham Nagar, Malkajgiri,
Secunderabad - 47
+9198662-94083,040-27050359,+9198482-56616,+9180195-77798
Email ID: vissusarma@gmail.com
No comments:
Post a Comment